అనువాద సౌరభం-19
Introduction:-
నాగిళ్ళ రమేష్ గారు వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులు. మారుమూల పల్లెలో పిల్లలతో కవిత్వం రాపిస్తూ తను కవిత్వం అయి జీవిస్తున్నారు. వీరు మొదట ఒక నానీల సంపుటి “వడిసెల రాళ్ళు” మొన్న మొన్ననే ఒక కవిత్వ సంపుటి “ఉద్దరాసి పూల చెట్టు” వేసి ఉన్నరు. త్వరలో వీరు విద్యార్థుల కవిత్వ సంకలనం వేయనున్నరు. ప్రస్తుతం వీరు కొలకనూరి ఇనాక్ నవలల పై పి. హెచ్. డి చేస్తున్నరు.
ఈ కవిత విషయానికి వస్తే అనువాదం చేయడం కొంచెం కష్టమే అయింది. ముఖ్యంగా కవితా నిర్మాణం, తెలంగాణ భాషలోని నుడికారం ఆంగ్లంలోకి తేవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది. ఇంకా కొన్ని మార్పులు అవసరమే. కొంచెం ఎక్కువ స్వేచ్ఛను తీసుకున్న.
స్వేచ్చానువాదం:-
Who...?
~~~~
Telugu Poet: Nagilla Rajesh
Translated By: Vilasagaram Ravinder
Introducing the Sun rising first time
Holding my little finger
Treating Eyelid of my eyelids
Who is that Earthly Rainbow...!?
In this untasted life
pouring the tasted harsegram’s soup
With the love utensil
Who is He?
For made me as purely paddy dumpling
Who is the moon leaf
Which is break as tree metel leaf ?
In that heading
milk with ghee boiling
For introducing
Me the life's grammar
Who is that grammar teacher ?
Who is the Eternal river ?
In this long travelling
Not to shed my heart flower
In this long travelling...
==== ====== ====== =======
Original Telugu poem:-
ఎవరు?
=== ==
నా వేలు పట్టుకొని
నా కంటికి కనుపాపై
సూర్యోదయాన్ని కొత్తగా పరిచయం చేసిన
ఈ మట్టి సింగిడి ఎవరు
ఈ సయిలేని బతుకుల
కమ్మటి ఉలువ చారుగా
ఒంపబడిన
ఈ ప్రేమ పాత్ర ఎవరు
నన్ను తేటని
వడ్లకుప్పను జేసేతందుకు
ఆకుపెల్లలా ఇరిగిపోయిన
ఈ ఎన్నీల కొమ్మ ఎవరు
నెత్తిన నెయ్యివాలు ఉడుకంగ
బతుకు వ్యాకరణాన్ని
నేర్పిన
ఈ వైయాకరణి ఎవరు
ఇంత దూరపు పయనంలో
నా గుండెపువ్వును వాడపోనియ్యక వుంచిన
ఈ ఎండిపోని నది ఎవరు.
నాగిళ్ళ రమేశ్ .
====== ====== ======= ========= ==
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1433000820151572
====== ====== ====== ========= ====
Translated By Vilasagaram Ravinder.

No comments:
Post a Comment