అనువాద సౌరభం-22.
Introduction:-
జగదీష్ కరే గారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో జర్నలిస్టు గా గత 33 యేళ్ళుగా పనిచేస్తున్నారు.
1990 - 91 ప్రాంతంలో వారి ఊరిలో సాహిత్య కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు చేస్తూ సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకుని దాదాపు 2003 ప్రాంతంలో కవితలు రాయడం ప్రారంభించారు. తదనంతరం వీరి కవితలు వివిధ దిన వారపత్రికల్లో ప్రచురించడంతో మరింత ఉత్సాహంతో కవితలు రాశారు. వీరికి 2010 లో గుండె ఆపరేషన్ బైపాస్ జరగడంతో ఆ సందర్భంగా మరింత సీరియస్ గా కవితలు రాశారు. 2011 లో వీరి మొదటి పుస్తకం 'సముద్రమంత గాయం' కవితా సంపుటి ఆవిష్కరించారు. తర్వాత 2012 లో అంధుల జీవితాలను అంశంగా తీసుకుని 'రాత్రిసూర్యుడు' దీర్ఘకావ్యం విడుదల చేశారు. ఈ దీర్ఘకావ్యం హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో అనువాదమయ్యింది. అలాగే బ్రెయిలీలోనూ వచ్చింది. ఇంకా కన్నడ, ఒరియా భాషలలో అనువాదమవుతూవుంది.
ఇక వీరి మూడవ పుస్తకం 'రాత్రి నిశ్శబ్దం' కవితాసంపుటి ఈనెల 26న ఆవిష్కరిస్తున్నరు.
మంత్రి కాలవ శ్రీనివాసులు గారూ మరియు కె శివారెడ్డి గారూ ఈ ఆవిష్కరణోత్సవంలో పాల్గొననున్నరు.
వీరు కన్నడ కుటుంబంలోజన్మించినరు. వీరి మాతృభాష కన్నడం. ఇది క్లుప్తంగా వీరి వివరాలు.
ఇక ప్రస్తుత కవిత వీరు ఈ మధ్యలోనే రాసినరు. వర్తమాన ప్రపంచ ముఖ చిత్రం ఈ కవిత లో కనిపిస్తంది. ఈ కవితలోని నది బహుశా మనిషిలోని మనసు కావచ్చు. మనషులలోని మనసులు ఎండిపోయాయి. భౌతికంగా నదులూ ఎండిపోయాయి. స్వార్థం ఇవన్నిటికి కారణం. ఈ కవిత అనువాదం చేయడం కొంచెం కష్టమే అయింది. అందుకే కొంచెం ఎక్కువ స్వేచ్ఛను తీసుకున్న.
స్వేచ్చానువాదం:-
For River's Flow
Telugu Poet: Jagadeesh Kere
Translated By Vilasagaram Ravinder.
Here
And there
Banks are there
But inbetween no river
Flowing ever...
Sighs and sighs
You and me are uprooted waitings
For River flowings
In that waitings
Our inner hearts
Are cool and chillings
With Fire distresses
The paper boats
Are floating in the flowings
Of SKY clouds
Rainy journeys...
Coasts from Coasts
The inner waves
Running and running always
Disppearings
In the silent nights...
The coastal areas
Thirstiness
plants the flower plants
in the deserts...
The Spring opens
It's wings
In the Phantasm's sheds
In the seconds
Time it turned As
Autumn without leaves...
We are waiting and awaiting
For River flowing
In wounded and suffering...
In searching
We are sharing
Teardrops
And confounds...
We will conserve the memories...!
===== ======= ========= ===========
ORIGINAL TELUGU POEM:-
' నదీప్రవాహం కోసం '
-Jagadeesh Kere.
అటూ
ఇటూ...
తీరాలున్నాయి
కానీ...
మధ్యలో నది ప్రవహించడం లేదు
నిట్టూర్పులతో
నేను....నీవు
నిరాశ్రయులై
నది ప్రవాహం కోసం నిరీక్షణ..
ఆ నిరీక్షణతో
హృదయాంతరాలలోని
బాధాగ్నిజ్వాలలు చల్లబడుతున్నాయి..
నింగి నుండి జారిన
వానజల్లు జాతరలో
కాగితప్పడవల ప్రయాణం...
తీరాల నుండి తీరానికి
ఉరుకుతున్న అంతరంగతరంగాలు
నిశ్శబ్ధ చీకటిలో జారిపోతున్నాయి
తీరాల దాహం ఎడారిలో
పూల మొక్కలను నాటుతూ
స్వప్నించిన గూటిలో
రెక్కలు విప్పిన వసంతం
క్షణాల ప్రయాణంలో
ఆకులు రాలిన శిశిరంలా మారింది..
నదీ ప్రవాహం కోసం నిరీక్షిస్తూ
గాయపడి
బాధపడి
వెదుకులాటలో తోడుగా
కన్నీటిని పంచుకుందాం
జ్ఞాపకాలను దాచుకుందాం....!
................................................................
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1451781098273544
====== ======== ========== ======== ==========

No comments:
Post a Comment