అనువాద సౌరభం-23
Introduction:-
అలిశెట్టి ప్రభాకర్(12-01-1954 –12-01-1993)
పాత కరీంనగర్ జిల్లా జగిత్యాల జన్మ స్థలం. మొదట ఆర్టిస్ట్ గా ఎదిగారు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీ నటుల బొమ్మలు వేసేవారు. తరువాత జ్యగిత్యాల సాహితీ మిత్ర దీప్తి పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించినరు. 1974 సంవత్సరంలో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో “పరిష్కారం” అచ్చయిన మొదటి కవిత. జీవిక కోసం జ్యగిత్యాలలో స్టూడియో పూర్ణిమ(1976) కరీంనగర్ లో స్టూడియో శిల్పి(1979) హైదరాబాద్ లో స్టూడియో చిత్రలేఖ(1983) ఏర్పాటు. జీవిక కోసం ఫోటో గ్రాఫర్ గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగారు. ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరికంటా నమ్మినరు.
1. ఎర్ర పావురాలు (1978)
2. మంటల జెండాలు (1979)
3. చురకలు (1979)
4. రక్త రేఖ (1985)
5. ఎన్నికల ఎండమావి (1989)
6. సంక్షోభ గీతం (1990)
7. సిటీ లైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు.
తండ్రి అలిశెట్టి చినరాజం, తల్లి లక్ష్మి, సహచరి భాగ్య, కుమారులు సంగ్రామ్ సాకేత్ లు హైదరాబాద్ లో నివాసం.
ఇక ప్రస్తుత అనువాద కవితలు వారు సంవత్సరాల క్రితం రాసినా ప్రస్తుత సామాజిక పరిస్థితులకు కూడా వర్తించే విధంగా ఉన్న గొప్ప కవిత్వం. ఈ కవిత్వం ముద్రణ వెనుక వీరి మిత్రుల కృషి ఎంతో ఉంది. ఈ మధ్యలో వీరు కవిత్వం ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన Narsan Badri సార్ కు శనార్తులు.
ఈ కవితలు అనువాదానికి ఎంచుకోవడానికి బహుశా నా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కొంచెం కారణం కావచ్చు. కాలం మారచ్చు, సందర్భాలు మారచ్చు, కవిత్వం నిత్య చైతన్య మనడానికి అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక అనువాద సౌరభం లోకి వెళదాం. నాది స్వేచ్ఛానువాదం.
స్వేచ్ఛానువాదం:-
Even you are not competent to Apologise..
Or
You are inexcusable!
~~~~ ~~~~~ ~~~~~~~~~~~~~~~~~
Telugu Poet: Alishetty Prabhakar
Translated By Vilasagaram Ravinder.
You knew the the robbers
Who stole all of yours
Warm blood and flesh
By opening yours
Body in the presence
Of the public eyes...
You knew the Fraud
intellectuals Who supported
With nowadays
Methods of knave music's
On the Hunger-starves Dulcimer's
Within seconds...
You knew the pseudo political bulldozers
Who destructed the very very littles
Ambitious homes...
Even though
You didn't open your mouth
And didn't attack/give one little wordth
You didn't
unfurl the secret
flag
For the revolutionaries
Who was
in the Way of Agitations
At last...
Original Telugu poem:-
నువ్ క్షమార్హుడివి కావు...
-అలిశెట్టి ప్రభాకర్.
యధేచ్ఛగా
నీ శరీరం బీరువా తెరిచి
వెచ్చని
నీ రక్త మాంసాల్ని కొల్లగొట్టే
బందిపోట్లెవరో నీకు తెలుసు.
సుతారంగా
నీ ఆకలి పేగుల సితారపై
సరికొత్త
దోపిడీ సంగీతాన్ని సమకూర్చిన
కుహనా మేధావులెవరో నీకు తెలుసు .
నీ చిరు చిరు
ఆశల కుటీరాల్ని విధ్వంసం గావించే
అరాజకీయ బుడ్డోజర్జెవరో నీకు తెలుసు.
అయినా
పెదవి విప్పి మాటన్నా సంధించవు.
చివరికి
ఉద్యమ రహదారుల్లో విలీనమైన వాళ్ళకి
ఒక రహస్య కేతనమైనా ఎగరెయ్యవు.
======== ========= ========= =====
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1456866771098310
======== ======== ======== =======
Scenery...
~~~~~~
Telugu Poet: Alishetty Prabhakar.
Translated By Vilasagaram Ravinder.
Did you see ever
The transparent flowing blood river
turned into Sweat river...?
Did you read whenever
The green green
Block soil was written
by the ploughs language whenever...
Did you find the muscle redness
of factories fire place
with fire blowingness...
However
If it is Marble Statue Or
it is Parliamentary Building
He is the founder
He is the builder...
Yes it is ever...
======== ======== ========= ======
Telugu Original Poem:-
దృశ్యం...
-అలిశెట్టి ప్రభాకర్.
పారదర్శకంగా కురుస్తున్న
రక్త వర్షం
చెమట నదిగా
రూపాంతరం చెంది
ప్రవహించడం
మీరెపుడైన చూశారా?
హరితహరితంగా
నల్ల రేగడి నేల మీద
సృజియించిన
నాగళ్ల లిపిని
మీరెపుడైన చదివారా?
కర్మాగారాల కొలిమిలో
కణకణా మండుతున్న
కండరాల ఎరుపుని
మీరెపుడైన కనుగొన్నారా?
యింతకూ పాలరాతి బొమ్మౌనా
పార్లమెంటు భవనమైనా
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం!
======= ======= ======= ===========
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1457796094338711
======== =========== =========== ==
Translated By Vilasagaram Ravinder .

No comments:
Post a Comment