అనువాద సౌరభం-24.
Introduction:-
అరుణ సందడి గారు నెల్లూరు కు చెందిన ఆర్టిస్ట్. బొమ్మలు వేయడమే కాకుండా సందర్భాన్ని బట్టి కవిత్వం చాలా తక్కువగా రాసినరు. వీరు M.A. B.Ed. పూర్తి చేసి 10 సంవత్సరాలు Special Educator గా సేవలు అందించారు. వీరు IRCSMSR Spastics సెంటర్ లో మెంబర్ గా ఉన్నారు. వీరు రాష్ట్రస్థాయిలో చిత్రకలలో పాల్గొన్నారు. చిత్రకళా ప్రపుార్ణ ఆవార్డు, రాజా రవి వర్మ ఆవార్దు, నెల్లూరు ఇతర సంస్ధల నుండి ప్రతిభ పురస్కారం అందుకున్నారు. వీరు సందర్భాన్ని బట్టి మృత వీరుల కోసం అనేక చిత్రాలు గీసినరు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా సాధారణంగా ఉండటం ఇష్టం.
ఇక ప్రస్తుత కవిత వీరు ఈ మధ్యలో నే రాసినరు. చెట్టు విషాదం కన్నీళ్ళుగా అక్షర రూపం ఇచ్చారు. ప్రస్తుతం మనుషుల స్వార్థం కారణంగా చెట్లు మృత దేహాలుగా మారుతున్నయి. ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.
Weeping Tree...
===========
Telugu Poet: Aruna Sandadi.
Translated By Ravinder Vilasagaram.
Yes
I am crying...
I am woeing for my badness...
I have been shown as green for decades
I have been given oxygen to living beings...
Given coolness...
I have been given pleasant to nature lovers
Now I am cut into pieces...
Yes
I am weeping...
I am in the cradle hands for the children
I am for the chats of old men...
I am for the sake of the Nature conservation...
I am given the flowers and sweet fruits
I am in the burning....dyeing...
Yes
I am crying...
I have feast your eyes with my flowers
I have been spreading the wonderful fragrance
I have been given ever health verbal herbs...
I have been seen so many harassments
I have been in the daily silent griefs...
I have been watched without pitiless people
Yes
I am Bevailing...
I am weeping...
I am crying...
I am woeing for my badness...
========= ========== ============ =====
Original Telugu poem:-
వృక్ష విలాపం
=========
అవును నేను విలపిస్తున్నాను,
నాకు పట్టిన దుస్ధితిని చుాసి నేనువిలపిస్తున్నాను.
దశాబ్దాల తరబడి పచ్చగా వెలిగిన నేను,
ప్రాణ కోటికి జీవ వాయువు నోసంగిన నేను,
చల్లని ప్రసాదించిన నేను,
ప్రకృతి ప్రేమికులకు ఆహ్లదాన్ని అందించిన నేను,
రంపపు కోతలతో ముక్కలుగా నేను,
అవును విలపిస్తున్నాను,
చిన్నారుల ఊయలల కు నేను,
ముదుసలుల ముచ్ఛట్లకు నేను,
పర్యావరణ పరిరక్షణకు నేను,
ఫల మాధుార్యాలను అందించిన నేను,
కాల్చి బోగ్గు చేసి నా ప్రాణం పోతుా నేను,
అవును విలపిస్తున్నాను నేను,
కన్నుల విందు చేసే పువ్వులతొ నేను,
మనోహరమైన సువాసనలు వెదజల్లిన నేను,
నిత్య ఆరోగ్య ముాలికలు ప్రసాధించిన నేను,
కని విని ఎరుగని ఘాతుకాలు చుాసిన నేను,
నిత్య ముాగ రోదనలతో అలసి సోలసి నేను,
జాలి దయ లేని మానవ జాతిని చుాసి నేను,
అవును విలపిస్తున్నాను,
నాకు పట్టిన ఈ నా దుస్థితిని చుాసి నేను
విలపిస్తున్నాను...
సందడి అరుణ కుమారి,
ఆర్టిస్ట్ , నెల్లూరు ..
=============== ========== ===========
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1458915410893446
============ =========== =============
Translated By Vilasagaram Ravinder.

No comments:
Post a Comment