అనువాద సౌరభం-30.
Introduction:-
బూర్ల వేంకటేశ్వర్లు గారు కవి, రచయిత. సాహితీ "వాకిలి" లో " "రంగుల విల్లు" ఎక్కుపెట్టి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి "పెద్ద కచ్చురం" కట్టి, ప్రపంచీకరణ విధ్వంసాన్ని "బాయి గిర్క మీద ఊరవిశ్క" యై ఏకరువు పెడుతూ, అన్యోన్య దాంపత్య గొప్పను" రెండు పక్షులు ఒక జీవితం"తో విప్పిచెప్పిన వారు. ఈ యేటి అలిశెట్టి ప్రభాకర్ స్మారక సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరు ఈ సంవత్సరం మొదటి తారీఖున రాసిన ఈ కవిత అనువాదం చేసి మిత్రుల ముందుకు తెస్తున్న. బూర్ల వేంకటేశ్వర్లు గారికి శుభాకాంక్షలతో...
స్వేచ్ఛానువాదం:-
Write...
Telugu Poet :Boorla Venkateshwarlu
Translated By Vilasagaram Ravinder.
Today is the first day brother
Write brother write
Sharpen your Pen with the hard stones
Write brother write
You make the pointing finger in the circle roads
As your eye sight...
You keep in mind the words
"We, the people of India"
Why is the letter/poet/writer prohibited?
Ask brother and
Write brother write
The opposed reservations men
Do you want the reservations on the work of
The making the slippers in the three street roads
The jobs get without the knowledge said persons
You take the reservation's share on the work of
Latrines works
Like that write brother write
Can you do our barbers work for One shift
Can you wash our clothes for One Day
Can you come with us to whistle with the dancing Oxens for One crop
Like that
write brother write
Write brother write
The one who will shame the mothers
For the sake of their country mother Goddess
Question why did our mother had been the torn clothes
The person who said there are no castes
Why are there the caste killings for their prestige
Like that
write brother write
All religions are one said like persons
Why are there army's in the sheds of Nuns nearby
Like that
write brother write
Write brother write
The history which destroyed
Into
Flour and flour
And understands the reality
Write brother write
In between the fire touches its heights
And burning the nights heights
Write brother write...
======== ======== ========== ========
*రాయి*
ఇయ్యాల్ల మొదటి దినం తమ్మీ!
రాయి
పలుగు రాళ్ళ మీద ఆకురాయి సానవెట్టి
ఆకురాయి మీద కొత్త కాలపు కలం పదనవెట్టి
రాయి.
చౌరస్తాల చూపుడు వేలును
కంటి చూపు జేసుకొని
చేతిల ఉన్న
వియ్ ద పీపుల్ ఆఫ్ ఇండియాను
మనుసు నిండ నింపుకొని
అక్షరం ఎందుకు నిషేధమైతదని
రాయి.
రిజర్వేషన్లు వద్దనెటోడా
మూడు బజార్ల కాడ
శెప్పులుకుట్టే పనిల నీకు రిజర్వేషన్ గావాల్నా
అని రాయి
తెలివి లేకుంట ఉద్యోగం వచ్చిందనేటోడా
మా సపాయి పనిల
నీ వాటా దీస్కో అని రాయి
ఒక్క పూటకు మా మంగలి పని జేస్తవా
ఒక్క రోజుకు మా బట్టలుతుకుతవా
ఒక పంటకు మా గంగెడ్ల ఎంబడి
పీక ఊద వస్తవా అని రాయి.
రాయి తమ్మీ రాయి!
దేశ మాత కోసం
పరాయి తల్లి మానందీసెటోడా
మా తల్లులకు శినిగిన శీరెలు
ఎందుకున్నయిరా అని రాయి
కులం లేదు తలం లేదు అనేటోడా
పరువు హత్యలంటే ఏంటియిరా
అని రాయి
సకల మతాల సమరస భారతం అనేటోడా
సన్నాసులకు సైన్యాలెందుకురా
అని రాయి.
రాయి తమ్మీ రాయి!
రాయీ రాయీ నడ్మ నల్గిన
చరిత్రను కొట్టిన పిండి
చేసుకొని రాయి
రాయీ రాయీ నడ్మ
జకమొక నిప్పు రగిలి
శీకటి శిఖ అంటుకునే దాక రాయి.
https://m.facebook.com/story.php?story_fbid=1610351805674639&id=100000995058422
========= ========= ========= =======