అనువాద సౌరభం-13
Introduction:
మెట్టా నాగేశ్వరరావు గారు ఇప్పుడు బాగా మంచి కవిత్వం రాస్తున్న వారిలో మొదటి వరుసలో ఉన్నరు. పుస్తక విశ్లేషణలు కూడా విరివిగా చేస్తున్నరు. వీరు “మెట్టామాణిక్యాలు” అనే రుబాయీల పుస్తకం అచ్చవేసినరు. త్వరలో “కవితలుపూచిన చెట్టు” పేరుతో (వచనకవిత్వం) “నాన్నకవితలు” “మెట్టానానీలు” మొ|| పుస్తకాలు అచ్చు వేయుటకు సిద్ధం అయితున్నరు.
ఈ కవిత విషయానికొస్తే ఎవరి పనులు అయినా చేతుల తోనే గొప్పగా పూర్తయితయి. పేరు తెస్తయి. మెట్టా గారికి వారి అమ్మ నాన్న అంటే ఎక్కడ లేని ప్రేమ. చివరికి కవిత్వం దగ్గర ఆ చేతులు శాశ్వతం అయితయి అనే వాక్యం నాకు బాగా నచ్చింది. ఇక అనువాదం లోకి వెళదాం.
స్వేచ్ఛానువాదం: -
My Hands...
=========
Telugu Poet: Metta Nageshwar Rao.
English Translation: Vilasagaram Ravinder.
I don't know
my mother how many times kissed my little hands
They empurpled starts
They rejects and doing small kids works
They don't know
hemianesthesia in their blood.
When I write the words like diamonds
Her eyes are like nightingale.
When she fells with fever and doesn't get down the bed
I feel like child Bheema and prepares food
She calls me near and pats my head with love
When I clean before our home and
Lightens the stars
She becomes the oceans happiness in her heart.
She amplifies my hands
I do not through even one stone on others.
I do not claps my hands
to any rich person for their fevers.
I do not support any false persons for their fevers.
My mother feeds my hands
They take knifes and cut the water fruits
And give among the friends with love.
They take the axes
And chop the palms/Munjakaayalu
And help the father like little squirrel
They take books and
Rub the illiteracy of our ancestors.
My hands are afraid anyone
But they revolt on my mindlessness
within seconds like light running On the clouds
My hands are like sweet friends
To reform me.
I will die like anyone anywhere anytime
And disappear in the blanket
But my hands live forever eternal
Because they catch the poetry and poetry
They write the poetry and poetry...
====== ======== ======== ==============
Telugu Original poem:
నా చేతులు
========
Telugu poet : Metta Nageshwar Rao
చిన్నప్పుడు మా అమ్మ
ఎన్నిసార్లు ముద్దాడిందో తెలీదు గానీ
నా చిట్టి చేతుల్నీ
అవి కండపోసుకోవడం మొదలు
ముద్దాయి పనులను నిరసిస్తూ
ముద్దు ముద్దు పనుల్నే చేస్తున్నాయి!
మొద్దుతనం వాటి రక్తంలో లేదు
పలకపై అక్షరాల్ని వజ్రాల్లా రాసినపుడు
అమ్మ కళ్లు నెమలి పింఛాలయ్యేవి
జ్వరమొచ్చి అమ్మ మంచం దిగనపుడు
బాల భీముణ్ణయి గరిట తిప్పినపుడల్లా
దగ్గరకు పిలిచి ప్రేమగా తలను నిమిరేది
నా చిన్న చేతులు కళ్లాపి జల్లి
వాకిల్లో నక్షత్రాల్ని గీస్తే సంతోష సాగరమయ్యేది
అమ్మ పెంచిన నా చేతులు
ఎవరిపై రాళ్లను వేయలేదు
బానిసత్వం నింపుకుని
ఏ బలిసినోడి దగ్గర భజనా చెయ్యలేదు
ఏ అవినీతి నాయకుడికైనా జైలూ కొట్టలేదు!
అమ్మ సాకిన నా చేతులు
కత్తులు పట్టాయి
ముంజలు కొట్టి నేస్తాలకు పంచాయి
గొడ్డళ్లను పట్టాయి
తాటి మొద్దుల్ని నరుక్కొచ్చి
అయ్యకు ఉడత సాయాన్ని అందించాయి
పుస్తకాల్ని పట్టాయి
మా వంశంపైనున్న నిశానిముద్రని చెరిపాయి!
నాచేతులు
ఎవరి మీదైైనా జంకుతాయి కానీ
నామనసు బుద్ధిహీనంగ ఆలోచిస్తే మాత్రం
మెరుపువేగంతో చెయ్యిచేసుకుంటాయి
నన్ను సంస్కరించడంలో
నాచేతులపాత్ర మిత్రునిచందం!
ఏదో ఓ రోజు
నేను మరణిస్తాను
అందరిలాగే నేను కూడా
మట్టిబొంత కింద జేరి అంతమవుతాను
కానీ
నా చేతులు బతికేవుంటాయి
ఎందుకంటే
అవి కవిత్వాన్ని కవిత్వాన్ని పట్టుకున్నాయి!!
కవిత్వాన్ని కవిత్వాన్ని రాశాయి!!
**************
English translation: Vilasagaram Ravinder.

No comments:
Post a Comment