అనువాద సౌరభం- 12
Introduction :
రవి వీరెల్లీ గారు సీనియర్ కవి. కవిత్వం అంటే ప్రాణమిచ్చే కవి. వీరు 2012 లో దూప కవితా సంకలనం ప్రచురించారు. ఆ తర్వాత 50 కి పైగా కవితలు మాత్రమే రాసినరు. ఈ సంవత్సరం “కుందాపన” 48 కవితలతో వేసినరు. ఆ సంకలనం కొద్ది రోజుల క్రితం ఒక ప్రియ పిత్రుని ద్వారా అందింది. పుస్తకం మొత్తం చదవలేదు. నాలుగు ఐదు మాత్రం నా అంతులేని సమస్యల మధ్య చదవ గలిగిన. అందులో నాకు బాగా నచ్చిన పోయెమ్ ఇది. అన్ని కవితల చాలా గాఢత కలిగినవే. అన్నీ అనువాదానికి లొంగవు. నిన్న ఒక పుస్తక ఆవిష్కరణ కు హైదరాబాద్ వెళుతూ ఈ కవిత అనువాదం చేసిన. ఈ కవితా సంపుటికి కె శివారెడ్డి గారు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గార్లు ముందు మాట రాసినరు. ఈ కవిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి బాగా నచ్చింది.
నేను స్వేచ్ఛానువాదం ఎంచుకోవడం జరిగింది. కవి భావం వచ్చే విధంగా ఆంగ్లంలోకి అనువాదం అనుసరిస్తున్న. నా సొంత భావాలు ఏవీ దరిచేరనీయడం లేదు. ఈ మధ్యలో పెద్దల సలహా మేరకు అనువాదం ఈ విధంగా చేస్తున్న. ఇక అనువాదంలోకి వెళదాం.
Unhappy Flower
Telugu Poet: Ravinder Verelly
English Translation: Vilasagaram Ravinder.
In a prolonged discussion...
May be at an end,
Suddenly stopped ending
In the Time hands
The dark and light weaves
Suddenly the threads colour changed.
May be they think to dance with moon
Lightens,
darkens,
The stars are tuning
The variety tunes tuning.
I am stretch the bed before the house
And resting the body...
The sky is drubbing my memories one by one.
I enlighten the past
As usual and breathe tightly.
The unhappy flower, which born on the night branch
Does not want to exfoliate at this time.
====== ======== ======== =========

No comments:
Post a Comment