అనువాద సౌరభం-21
Introduction:-
అన్వర్ గారు సీనియర్ ప్రముఖ కవి, కవిత్వంతో పాటు నవల, కథలు రాసి తెలుగు సాహిత్యంలో ఒక సుస్థిర స్థానాన్ని పొందారు.
రచనలతోపాటు సామాజిక సేవ చేస్తున్న అన్వర్ యం. ఏ (సోషియాలజీ, తెలుగు) చదివారు.వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ ఎడుకేటర్ గా పని చేస్తూ విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు నిరంతరం ఆరోగ్య విద్యతోపాటు సామాజిక స్పృహతో కూడిన చైతన్యవంతమైన మోటివేషన్, టైం మేనేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆరోగ్య విద్యాధికారిగా , కవిగా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న చైతన్యవంతమైన సామాజిక కవి.చిన్న వారి నుంచి పండు ముసలోళ్ళ వరకూ ఆరోగ్య రహస్యాలు వివరించే ఆరోగ్య సహాయకులు. అద్భుతమైన రచనలు చేస్తూనే అందమైన జీవన రహస్యాలు వివరించే మంచి కౌన్సిలర్. కొత్తగా రాస్తున్న కవులకు మార్గదర్శిగా నిలబడుతూ ఎన్నో సాహిత్య విషయాలను తెలిపి ఉత్తమ రచనలకు ప్రేరణగా నిలబడుతున్నారు.
వీరు 1.“తలవంచని అరణ్యం” (1999 ), “ముఠ్ఠీ” (2007), “సవాల్” (2012 )కవితా సంపుటాలను, “బక్రీ” కథల సంపుటి ( 2015 ), “జమీలాబాయి” నవల ( 2017) వెలువరించారు. 1.“అజా” 2.“నాయిన” 3.“తెలంగాణ కవిత” మొదలైన కవితా సంపుటాలకు సంపాదకత్వం వహించారు. 1."1969 వరంగల్ అమరవీరులు”, 2. “ఆత్మ బలిదానాలు” మొదలైన ఉద్యమ రచనలు చేశారు.వీరు రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు పొందారు.
ప్రస్తుత కవిత వీరు మూడేళ్ళ క్రితం రాసినా ప్రస్తుత సామాజిక పరిస్థితులకు కూడా వర్తించే విధంగా ఉన్న గొప్ప కవిత. ఈ కవిత హైదరాబాద్ హై కోర్ట్ ప్రాంగణంలో నా స్నేహితుని ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కొరకు వచ్చి అక్కడి చెట్టు కింద కూర్చుని చేసిన స్వేచ్చానువాదం. ఇలాంటి కవిత అనువాదానికి ఒదగదు. అందుకే కొంచెం ఎక్కువ స్వేచ్ఛను తీసుకున్న.
======== ========= ========== ==========
స్వేచ్చానువాదం:-
=============
LIFE...
Telugu Poet : Anwar.
Translated By Vilasagaram Ravinder.
Perhaps...
There is the the Sea
dried in Either You Nor Me.
Tears are pouring
Body is shivering
The tongue is losing
The speech continuing...
We are like swooning
Fainted...
And horrified...
Our arms are Widening
We are embracing
With love and affection
We are deciding
There is nothing
We want nothing
Silently
Unwantedly
Condemning
Or Rejecting.
We remain watching
with pressing
All the directions
We are pirouetting
Like dead body last Travelling
Taking in our mind The Indignity
The Incivility
The social Raping
The Society Murdering.
Passing all the days
Like that with the above documentary evidences...
We are walking and walking
With buried our minds continuing
Like Refugees
Like Evacuees
without the camps Living
as the last days.
After Learning The Acting
To our Lifes Travelling
We are Listening
The Real Life Tragedies sadness sounds
As Musical Sounds...!
As Musical Rhythms...!!
====== ======= ========== ==========
Telugu Original Poem:-
బతుకు
~~~~
-అన్వర్.
బహుశా నీలోనో నాలోనో
ఇప్పుడొక ఒక సముద్రం ఇంకిపోయింది.
కన్నీళ్ళు కారుస్తూనే ఉంటం
గొంతు గాద్గాధికమై ఒళ్ళు కంపిస్తూనే ఉంటుంది.
సొమ్మసిల్లి పడిపోయినంత బేజారైపోతం.
బాహువులు చాలా విశాలమైపోయి ఆర్తిగానే కౌగిలించుకుంటం.
ఇప్పుడిక వేరే ఏదీ లేదని అసలేదీ వద్దని
మౌనంగానో నిరాలంగానో నిరాసక్తంగానో
ఖండిస్తూనో నిరసిస్తూనో
దిక్కుల్ని గుచ్చి గుచ్చి చూస్తూ ఉండిపోతం.
అవమానం, సామూహిక మానభంగం, జాతి హననం
నిత్యం పాడె మోసినట్టే మోస్తూ తిరుగుతం.
అంతా అలాగే
ప్రతి రోజూ నిత్యమై సాక్షమై నిలబడుతది.
మనం మాత్రం హృదయాన్ని పాతరేసి
శిబిరం లేని శరణార్థుల్లెక్క
చివరి క్షణపు బతుకు లెక్క సాగుతుంటం.
జీవితానికి నటించడం నేర్పించాక
నిజ జీవిత దుక్కాలాపన కూడా
రాగమై వినిపిస్తది.
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1447251148726539
===== ======== ========= ==========