అనువాద సౌరభం-4.
మిత్రులకు మరోసారి స్వాగతం. ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం దగ్గరయింది. కానీ మనిషి మరో మనిషికి చాలా దూరంగా జరిగాడు. ఎంత అంటే పక్కన మరో మనిషి జీవించి ఉన్నాడు. మాట్లాడితే సంతోష పడతాడు అనే విషయాన్ని మరిచేంతగా. ఒక్క కుటుంబంలో ఉన్న వారు కూడా మనసారా మాట్లాడు కోనేని పరిస్థితి. దగ్గరి స్నేహితులు కూడా లాభం వస్తుంది అంటే చంపడానికి కూడా వెనుకాడని దుస్థితి.
ఈ కవిత వారణాసి భాను మూర్తి గారు రాసింది. ఇప్పటి హడావుడి బతుకులకు దర్పణం ఈ కవిత. భాను మూర్తి గారు ఇది వరకే రెండు మూడు కవితా సంపుటాలు వెలువరించారు. మాతృ దేశానికి దూరంగా ఉన్నారు. ఈ మధ్యలో విరివిగా కవిత్వం రాస్తున్నారు. యువకులతో పోటీపడుతూ సామాజిక సమస్యలను తన కవితా వస్తువులను తీసుకుని రాస్తున్నారు.
ఈ కవిత చాలా రోజులయింది చూసి. ఇప్పటి సమాజానికి అద్దం పడుతుంది. మనిషి మనిషితో మాట్లాడనప్పుడు అతడు మనిషెలా అవుతాడు. నిజమే కదా. ఇక అనువాదంలోకి ప్రవేశిద్దాం. నా ఈ అనువాద శీర్షికకు కవి మిత్రులు Cv Suresh గారు ఎప్పటిలాగే తోడ్పాటునిస్తూనే ఉన్నారు. వారికి ధన్యవాదాలు.
స్వేచ్ఛానువాదం:-
Bloomed Man
~~~~~~~~~~~
Telugu poem : వారణాసి భాను మూర్తి
Translation: Ravinder Vilasagaram
Some people are desert furzies..
And,
some are thorny trees
along with the roadside...
Some people are like
Smile flowers in the gardens!
Some are like
Jasmines in the house pots !
Some are measured with distances
We can't see any season dilated in some men’s faces...
They are like
Dead trunks
Dead faces...
Some people are given their
Love hearts within one small hug..
Some are exchanged their
Love rain within one small gander...
When
Some people are talking
The lovable fonts are bilging...
When
Some are laughing...
The amicable ponds are blithering...
What do you lose
If you are thrilled ?
Only some words are lost...
What do you empty
Heart accosts with another heart ?
Some seconds abdicating!
One should be formed bud...
One must blossom!
What is his entity..?
If he can't conservate with another...
Original Telugu poem:
పుష్పించిన మనిషి
------------------------------------------------
కొందరు మనుషులు ఎడారుల్లో పెరిగే
బ్రహ్మ జెముడు చెట్లల్లా ఉంటారు
కొందరు మనుషులు రోడ్ల పక్కనే
పెరిగే తుమ్మ చెట్లల్లా ఉంటారు
కొందరు మనుషులు ఉద్యానవనంలో
పెరిగే మొగిలి పూవుల్లా ఉంటారు
కొందరు మనుషులు మన ఇంట్లో పెరిగే
మల్లె పూవుల్లా ఉంటారు
ఎందుకో మరి కొందరు
మనుషులను దూరాలతో కొలత బెడతారు
ఆ మనిషి ముఖంలో
ఏ ఋతువూ విప్పారదు సరి గదా
మోడు వారినట్లు జీవం లేనట్లు ఉంటుంది
కొందరు ఒక్క ఆలింగనం తోనే
మమతలని ఇచ్చి పుచ్చు కొంటారు
కొందరు కోన చూపు తోనే
ప్రేమ వర్షాల్ని కురిపిస్తారు
కొందరు మాట్లాడుతుంటే
అనురాగ చలమలు ఊరుతుంటాయి
కొందరు నవ్వుతుంటే
మమతల సరోవరాలు నిండి పోతాయి
మనసు నిండా పలకరిస్తే పొయ్యే దేముంది
కొన్ని మాటల ఖర్చు తప్ప
గుండెను గుండెతో పలకరిస్తే పొయ్యే దేముంది
కొన్ని క్షణాల త్యాగం తప్ప
మనిషి మొగ్గ తొడగాలి
మనిషి పుష్పించాలి
మనిషి మనిషితో మాట్లాడని వాడు
అసలు మనిషేట్టా అవుతాడు ?
30.06.2015
వారణాసి భాను మూర్తి రావు
Translation : VILASAGARAM RAVINDER.

No comments:
Post a Comment