అనువాద సౌరభం-11.
Introduction: -
వారాల ఆనంద్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం రాయగలరు. ఇంటర్వ్యూ చేయగలరు. వ్యాసం రాయగలరు. కథలు రాయగలరు. అనువాదం చేయగలరు. వీరి గురించి రాయాలంటే అదే ఒక వ్యాసం అవుతుంది. ఆ సాహసం తర్వాత చేస్తాను. ఇప్పుడు రేఖా మాత్రంగా వారి గురించి చెబుతాను. వీరు ఇప్పటి వరకు 3 కవిత్వ సంపుటిలు, ఒక విమర్శ పుస్తకం, ఒక ఇంటర్వ్యూ పుస్తకం, ఒక ఆంగ్ల అనువాదం, పిల్లల సినిమాల అనువాదం ఇంకా చాలా గ్రంధాలు ఆల్బం లు వేసారు. వీరికి సినిమా రంగంలో అద్భతమైన అనుభవం ఉంది. వీరు వీరి మిత్రుల కారణంగా ఇప్పుడు కరీంనగర్ లో ఫిల్మ్ భవన్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం వారు జాతీయ స్థాయిలో సెన్సార్ బోర్డు సభ్యులుగా ఉన్నరు.
ప్రస్తుత కవిత విషయానికొస్తే కవి నదిని తన తల్లి తో పోల్చడం. కవిత్వం అంటెనే ప్రత్యేకంగా ఉండటం, చెప్పడం జరుగుతుంది. ఈ కవిత సర్వజనీనమైనది పూర్తి భావం మరో భాషలో చెప్పడం కష్టం అందుకే నేను స్వేచ్ఛానువాదం చేస్తున్న.
స్వేచ్ఛానువాదం: -
Mother River
~~~~~~~~
Telugu Poet: Varala Anand
English Translation: Vilasagaram Ravinder.
In the branches of trees
There spread the greenish nature densely..
The clouds watching this
They are scattered the drizzle somewhere in the starting of the river.
One by one the drops made
the flow and flow
It becomes the river.
The river accosted the Villages
They jump and jump the heights
Run and run that made flowing and flowing
It lives and lives...
If the water flow have the wings
They would fly like birds
They would touch the fields and the barren lands
They would engulf the all lands in this earth...
I go to the river and touch with my hands
I asked it “How are you dear”
She replies happily and eagerly
I think my mother call me
The thoughts and thoughts of mother memories layers...
My eyes drops four eye drops silently
They mixes with the river and through away with flowing...
I am like statue in the river bank still now...
====== ======== ========== ==========

No comments:
Post a Comment