అనువాద సౌరభం-3
మిత్రులారా!
ఇది మన “కవి సమ్మేళనం” గ్రూపులో మూడో అనువాదం. ఈ కవిత అక్షరమాలి సురేశ్ గారు మొన్న ఆదివారం తన వారం వారం కవిత్వంలో ఉత్తమైన కవితల్లో మొదటిది. ఈ కవిత రామ కృష్ణ గారు రాసారు. ఈ కవి రాసిన కవితలు కూడా తక్కువగానే ఉన్నాయి. కవిత గురించి కవితో మాట్లాడాలి అనుకున్న అయినా నెంబర్ దొరకలేదు.
కవికి అయినా, అనువాదకుడికి అయినా సంకెళ్ళు ఉండకూడదు. అవి వారిని ఆ రంగంలో ఉండనివ్వవు. స్వేచ్ఛ లేని పక్షులు ఎలా అయితే బతుకలేవో, వారూ అంతే. నాకు ఇప్పుడు అనుభపూర్వకంగా తెలిసి వచ్చింది.
ఈ కవిత abstract భావాలు కలిగి ఉన్నది. ఇలాంటి కవితలు చదివిన వారి, సమయ, సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థం అయితయి. నేను అనువాదకున్నే కానీ విశ్లేషకుడిని కాదు. అందుకే నా అనువాదం సాధ్యమయినంత దగ్గరగా, సరళంగా చేయడానికి ప్రయత్నం చేసాను. ఇది “స్వేచ్ఛానువాదం”గా బావించ మనవి. ఇక అనువాదంలోకి ప్రవేశిద్దాం...
మీరు చదివిన తర్వాత లైకు లేకున్నా పరవాలేదు. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో రాయండి. నేను ఈ ప్రకృయకు కొత్త కాబట్టి. నా తర్వాతి అనువాదాలకు మీ సూచనలు తోడ్పడతాయి. నేను నిత్య విద్యార్థినే కాబట్టి మీ అభిప్రాయం ఎలా ఉన్నా స్వీకరిస్తాను.
The Stage
========
Telugu poem : Rama Krishna
Translation: Ravinder Vilasagaram
There are some collapsed Statues,
which spreads stench historical smells...
The morning, which not switched off
To be lighten...
The targeted aim blossoms in the four sides
The present changes into turning
The sword’s peak spreads the blood...
The stomach running with dark
The motherhood, which begets morning
The Stage is ready!
The running Sun embraces there
The burning flame of crowd
Singing the song of the eternal life...!
In that singing
The whole word flows like river
Ever, forever...
The crowd turns into flowing
The blooded song, which burning
To be write...
This world prepared a diary page
To be write...
Long ago...
Long ago...
At that time
At that time
Exactly...
Someone crying...
Born after a long
long time...
he recognised there
He is alive
Perhaps.... all...!
Perhaps.... all...!
Blossomed man...!!
---- ------ ------ ------ ------- ------- ------- -------- -------- -------
Original Telugu poem: -
రంగస్థలం
======
అక్కడ కొన్ని కూలిన విగ్రహాలు
చరిత్ర కంపు కొడుతున్నాయి
ఆరిపోని వేకువుల్ని వెలిగించడానికి
లక్ష్యాన్ని నలుదిక్కులా పూయిస్తూ
మలుపుగా మారుతున్న వర్తమానానికై
కత్తి అంచుమీద నెత్తుర్ని చిందించి
కడుపులో చీకటిని మోస్తూ..
ఉదయాన్ని ప్రసవించే మాతృత్వం కోసం
రంగస్థలం సిద్ధమౌతోంది...
పరిగెత్తుకుని సూర్యుణ్ణి కావలించుకునే
సమూహమొకటి నిప్పులు కక్కుతూ
అనంతజీవన గానం ఆలపించిందిక్కడే
ఆ గానంలో సమస్త ప్రపంచమెప్పటికీ
ఏరులా పారుతూనే ఉంటుంది..
సమూహం ప్రవాహమైనప్పుడు
ఆరని నిప్పులాంటి ఆ నెత్తుటి పాటను లిఖించడానికి
ఈ ప్రపంచం తన డైరీలో ఓ పేజీని ఎప్పుడో సిధ్ధం చేసుకుంది
అప్పుడే..
సరిగ్గా..అప్పుడే ఒకడేడుస్తాడు..
పుట్టిన ఇంతకాలానికి తాను బ్రతికునట్టు...
బహుశా.. అందరూ...!!
పుష్పించిన మనిషి
- రామకృష్ణ
- - - - - - - - - - - - - - - - - -- - -
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1332675760184079
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1333104413474547
====================================
Free Translation by:
Vilasagaram Ravinder.

No comments:
Post a Comment